భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియామకం

భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియామకం జహీరాబాద్ సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం):భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియమితులయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. తనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు భీమ్ ఆర్మీ జాతీయ నాయకత్వానికి సిద్దు రావణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా...