మంజీరా నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా..!
మంజీరా నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా..! పోతంగల్ మండలం లోని పలు గ్రామాల నుండి యథేచ్చగా ఇసుక తరలింపు. పట్టించుకోని అధికారులు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. అక్రమ ఇసుకపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. బాన్సువాడ, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల నుండి పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ప్రతిరోజు రాత్రి ఒంటిగంట నుండి మొదలు మొదలుకొని ఉదయం 8 గంటల వరకు విచ్చలవిడిగా అక్రమ ఇసుక...