మాటల మనిషి కాదు.. చేతల నాయకుడు!

మాటల మనిషి కాదు.. చేతల నాయకుడు! మాట నిలబెట్టుకున్న రియల్ లీడర్ సొంత నిధులతో జీవన్‌గూడ రోడ్డు పనులు ఆరు నెలల్లోనే హామీ నెరవేర్చిన కౌన్సిలర్ 9వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా: కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ మొయినాబాద్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఇచ్చిన మాట కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ అభివృద్ధి పనులను ప్రారంభించే నిజమైన ప్రజానేతలు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన నాయకుడే మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ...