యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వెన్నంటి నిలిచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు భరోసా.. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే.. యూరియా కోసం రైతుల అవస్థలు తాండూరుకు రూ.1,680 కోట్ల నిధులు తెచ్చాం పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు సమరభేరిలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పెద్దేముల్, సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):రైతులకు యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని,బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తాండూరు...