రంగారెడ్డి డీసీసీ పీఠం.. బడుగులకు మళ్లీ మొండిచేయేనా?

రంగారెడ్డి డీసీసీ పీఠం.. బడుగులకు మళ్లీ మొండిచేయేనా? పార్టీ కోసం శ్రమించిన బీసీ, ఎస్సీ నేతలను విస్మరించిన అధిష్ఠానం. సామాజిక న్యాయం నినాదాలకే పరిమితం.. పదవులు మాత్రం ఒకే వర్గానికా? అసంతృప్తి జ్వాలల్లో కాంగ్రెస్ బడుగు నేతలు.. క్షేత్రస్థాయిలో పెల్లుబుకుతున్న నిరసన‌. శంకర్ పల్లి సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటూ నిరంతరం నినాదాలు చేసే అధికార కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయి పదవుల పంపకానికి వచ్చేసరికి పాత పద్ధతినే అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన రంగారెడ్డి...