రాంపల్లిలో రూ.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
రాంపల్లిలో రూ.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన రాంపల్లిలో యూజీడీ పనులకు శంకుస్థాపన నాగారం, సెప్టెంబరు 16(ప్రజాక్షేత్రం):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లిలో పలు కాలనీలకు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలోని పలు సమస్యలను వజ్రేశ్ యాదవ్...