రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు.. ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు!!
రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు.. ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు!! నాపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై తీసుకోండి ఖర్గేతో భేటీ తర్వాత కొండా సురేఖ హాట్ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు! న్యూఢిల్లీ సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాజకీయాల్లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ తనకు షోకాజ్ నోటీసు జారీ...