రైతుల ఐక్యతనా..?..రాజకీయ చతురతనా..?
సోమశేఖర రావు కు చైర్మన్ పదవి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మాణం చేసిన రైతులు ఎమ్మెల్యే పోచారంను కలిసిన ఐదు గ్రామాల రైతులు..? ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన మరికొందరు ఆశావహులు..? ఎత్తొండ సొసైటీ చైర్మన్ ఎన్నిక పై నెలకొన్న ఉత్కంఠ..! కోటగిరి,సెప్టెంబర్ 09(ప్రజాక్షేత్రం):రైతులు సభ్యులుగా ఉండే సహకార సంఘాల చైర్మన్ ల ఎన్నిక ఈసారి నామినేటెడ్ విధానంలో నిర్వహిస్తారన్న వార్తల మేరకు సహకార సంఘాల చైర్మన్ ల ఎన్నిక పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎన్నికలకు వెళ్లకుండా నేరుగా నామినేటెడ్...