రోడ్డు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విఠల్ రెడ్డి
రోడ్డు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విఠల్ రెడ్డి ఝరి బి వంతెన స్థానంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలి. నిర్మల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):తానూరు మండలంలోని ఝరి బి గ్రామంతో పాటు పలు గ్రామాలకు సంబంధించిన రోడ్డు సమస్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న రహదారి సమస్యలను వివరించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను త్వరగా...