లింగమయ్య జాతరకు సర్వం సిద్ధం ..!

లింగమయ్య జాతరకు సర్వం సిద్ధం ..! వేల సంఖ్యలో పాల్గొననున్న భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయనున్న ఆలయ పునర్నిర్మాణకర్త ముమ్మలనేని రాజశేఖర్ దంపతులు కోటగిరి, సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేశ్ లింగమయ్య ఆలయంలో ప్రతియేటా వినాయక చవితి మరుసటి రోజు నిర్వహించే మహా జాతర మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ లింగమయ్య జాతరలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొననున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. అంచనాకు...