వయసు చిన్నది సహాయాలు పెద్దవి

వయసు చిన్నది సహాయాలు పెద్దవి చదువుతున్న రోజులు నుండే పలు సేవా కార్యక్రమాలు. ఎన్నారై బెల్లంకొండ రవి పై స్పెషల్ కథనం. అనంతగిరి సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):తాను పుట్టి పెరిగిన ఊరుకి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగిన ఓ వ్యక్తి మన ఎన్నారై బెల్లంకొండ రవి, ఇప్పుడు గ్రామ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి రంగాల్లో ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. గ్రామ సమస్యలను దగ్గరుండి తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు...