విరిగిన స్తంభం…స్కూల్ దారిలో ముప్పు!
విరిగిన స్తంభం…స్కూల్ దారిలో ముప్పు! ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి..! స్కూల్ పిల్లల దారిలో విరిగిన స్తంభం కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6(ప్రజాక్షేత్రం):ఒక చిన్న ప్రమాదం ఇప్పుడు పెద్ద ముప్పుకు దారితీసే పరిస్థితిని సృష్టించింది. మినీ ట్రక్ ఢీకొనడంతో కరెంట్ స్తంభం విరిగిపోగా, విద్యుత్ వైర్లు వంగి ప్రమాదకరంగా మారింది. దీంతో సూరారం మరాఠీ బస్తి వాసులు ఆందోళన చెందుతున్నారు. డి. పోచంపల్లి సెక్షన్ పరిధిలోని సూరారం మరాఠీ బస్తి నుంచి కేవీఎం స్కూల్ వైపు వెళ్లే మార్గంలోని చిన్న గల్లీలో శనివారం ఈ ఘటన...