వెయ్యి రోజుల పాలనపై కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ భారీ ధర్నా

వెయ్యి రోజుల పాలనపై కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ భారీ ధర్నా 420 అడుగుల బ్యానర్‌తో కాంగ్రెస్‌పై గులాబీ గర్జన..! హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. 420 దొంగ హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ...