వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం.

వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం. పడకేసిన పారిశుధ్యం పై నిరసన. దగా కోరు కాంగ్రెస్ ను‌ పాతరేద్దాం. ప్రజా వ్యతిరేక పాలనను తరిమేద్దాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. యాలాల సెప్టెంబర్ 6(ప్రజాక్షేత్రం):యాలాల మండలంలోని లక్ష్మీ నారాయణపూర్ కూడలిలో వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం పడకేసిన పారిశుద్ధంపై నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ...