వెయ్యి రోజుల పాలనలో పల్లెలు అతలాకుతలం
వెయ్యి రోజుల పాలనలో పల్లెలు అతలాకుతలం ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తున్నారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి చేవెళ్ల, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదని, కేవలం మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ, పల్గుట్ట గ్రామాల్లో నిర్వహించిన ఐదో రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ...