సుచిత్రలో మార్కెట్లో ‘శ్రీ’ గ్రాండ్ ఎంట్రీ
సుచిత్రలో మార్కెట్లో ‘శ్రీ’ గ్రాండ్ ఎంట్రీ రెండేళ్లలో తెలంగాణలో 25 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం. ఆన్‌లైన్ హిట్..ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ‘శ్రీ’ హిట్. కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ ‘శ్రీ’ హైదరాబాద్ లోని సుచిత్రలో రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సుచిత్ర లోని టీఎన్ఆర్ నార్త్ సిటీ మాల్‌లో ఏర్పాటు చేసిన తొలి స్టోర్‌ను ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ–2026 రమ్య కైలాసా, సంస్థ సహ వ్యవస్థాపకులు సందీప్ కపూర్, శీతల్ కపూర్ ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో తెలంగాణలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ‘శ్రీ’.....