స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి!!

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి!! తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం! హైదరాబాద్ సెప్టెంబర్ 07(ప్రజాక్షేత్రం):తెలంగాణ శాసనసభ వేదికగా ఈ రోజు అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కొన్ని వ్యాఖ్యలపై సభలో తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో.. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ భావోద్వేగానికి గురై సభలోనే కంటతడి పెట్టుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం అత్యంత బాధాకరమంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు...