అక్టోబర్ 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ.
అక్టోబర్ 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ. MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలి. విద్యార్థి ఉద్యమాలు బలహీనంగా ఉన్నా ఈతరుణంలో విద్యార్థి లోకానికి నాయకత్వం వహించేలా MSF విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్ధి, నిరుద్యోగులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కుల వివక్షత, పేదరికం, అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించేందుకు బలమైన ప్రజా పోరాటాలను కొనసాగిదాం. MRPS రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ హయత్ నగర్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):అక్టోబర్ 6న ఉస్మానియా...