ఎన్కేపల్లి జీ,పి, లో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.
ఎన్కేపల్లి జీ,పి, లో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత. స్థానిక సర్పంచ్ స్వరూప వెంకటేష్. యాలాల సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):గ్రామ అభివృద్ధి కొరకు వినియోగించే గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సర్పంచ్ స్వరూప అన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ శేఖర్, ఉప సర్పంచ్ రామప్ప పై చర్యలు తీసుకోవాలని సోమవారం యాలాల మండల కార్యాలయంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు...