శంకర్ పల్లి ఎమ్మార్పీఎస్ కమిటీల ఎన్నిక

శంకర్ పల్లి సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా నూతన మండల, మున్సిపాలిటీ కమిటీలను ఎన్నుకున్నామని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ అన్నారు. శంకర్ పల్లి లో ఆదివారం ఎమ్మార్పీఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నాయకులతో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించే భవిష్యత్తు కార్యాచరణ అమలుకు శక్తివంతంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ...