ఓట్ల హక్కు హరిస్తే సహించం
ఓట్ల హక్కు హరిస్తే సహించం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం ఓట్ల తొలగింపుపై పారదర్శకత పాటించాలని డిమాండ్ వనపర్తి కలెక్టరేట్ ఎదుట ‘ఎలక్షన్ చోర్ ఆఫ్ ఇండియా’ నిరసన వనపర్తి, సెప్టెంబరు 28(ప్రజాక్షేత్రం):అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని అడ్డుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు ఆరోపణలు చేస్తూ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడు...