భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం
భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం 120 ఏళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలు.. నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ సర్వే నవంబర్ 15లోగా పూర్తి చేయాలి..నిర్లక్ష్యం చేస్తే చర్యలు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వనపర్తి, సెప్టెంబరు 28(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూ రీసర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...