మహిళా వార్డు మెంబర్ ఇంటిపై సర్పంచ్ దాడి

మహిళా వార్డు మెంబర్ ఇంటిపై సర్పంచ్ దాడి గునపాలు, ఆయుధాలతో ఇల్లు ధ్వంసం.. మూడు రోజులుగా కేసు పరిశీలిస్తూనే ఉన్న పోలీసులు రాజి చేసుకోవాలని వత్తిడి, స్పందించని వ్యవస్థ నవాబుపేట్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):నవాబుపేట్ మండలం, మాదిరెడ్డిపల్లిలో రాజకీయ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీకి చెందిన మహిళా వార్డు మెంబర్ ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ అనుచరులు గునపాలు, ఇతర ఆయుధాలతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇంటి గేటు ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది....