రూ.90 లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు ప్రారంభం

పనులు ప్రారంభించిన మండల నాయకులు, అధికారులు కోటగిరి సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండల కేంద్రంలో 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక నాయకులు అధికారులు సోమవారము ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలోని పలు కాలనీలలో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులను కోటగిరి తహసిల్దార్ గంగాధర్, ఎంపీడీవో విష్ణు లు అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ…. కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ సబ్ ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.1కోటి 15...