లింగమయ్య ఆలయ నిర్మాణం అద్భుతం..!

లింగమయ్య ఆలయ నిర్మాణం అద్భుతం..! ఆలయ నిర్మాణ కర్త ముమ్మలనేని రాజశేఖర్ కృషి చరిత్రలో నిలిచిపోతుంది బిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు మోరిల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లింగమయ్య ఆలయంలో అన్నదానం కోటగిరి, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని లింగమయ్య ఆలయంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఏస్ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లింగమయ్య ఆలయంలో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి లింగమయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు...