వెల్టూరు.. చిట్యాలలో రూ.22 కోట్లతో విద్యాసంస్థల భవనాలకు శంకుస్థాపన.

వెల్టూరు.. చిట్యాలలో రూ.22 కోట్లతో విద్యాసంస్థల భవనాలకు శంకుస్థాపన. నల్లచెరువులో చేప పిల్లల విడుదల ప్రారంభించిన మంత్రులు పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి వాకిటి శ్రీహరి వనపర్తి, సెప్టెంబరు 28(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లాలో విద్యా మౌలిక వసతుల బలోపేతంతో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. రూ.22...