రైతుల శ్రేయస్సు, సొసైటీ అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేశాం
రైతుల శ్రేయస్సు, సొసైటీ అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేశాం రూ.5లక్షలు ఉన్న సొసైటీని మూడు కోట్ల మిగులు బడ్జెట్ కు తీసుకువచ్చాం ధాన్యం సేకరణ సమయంలో తాత్కాలిక సిబ్బందిని పెంచి రైతులకు కోసం వెంటనే ధాన్యం డబ్బులు పడేలా చేశాం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ కోటగిరి, సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):నిజమాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి సొసైటీలో సోమవారం సొసైటీ చైర్మన్ డాక్టర్ వి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 71వ మహాజనసభ నిర్వహించారు. ఈ సభలో సొసైటీ...