కిసాన్ మోర్చా నాయకులకు సన్మానం
కిసాన్ మోర్చా నాయకులకు సన్మానం ఆత్మకూర్ ప్రతినిధి 28(ప్రజాక్షేత్రం):ఆత్మకూరు మండల కేంద్రంలోని గెస్ట్‌హౌస్ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర నాయకుడు లక్ష్మీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మండల స్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నారాయణపేట జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన...