తట్టేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్ సింగ్

తట్టేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్ సింగ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి- నాయకుల సూచన పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం మారేపల్లి గ్రామ సమీపంలోని సుమిత్రా కాటన్ మిల్‌లో నిర్వహించిన పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన నియామకాన్ని ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ...