దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర్య సమరయోధుడి త్యాగాన్ని స్మరించిన నాయకులు పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ 119వ జయంతి వేడుకలను పెద్దేముల్ మండలంలో ఘనంగా నిర్వహించారు.స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులతో పాటు కేవీపీఎస్‌,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొని భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు కోళ్ల గోపాల్‌, మండల ప్రధాన కార్యదర్శి బక్కని రాజు, అంబేద్కర్ యువజన సంఘం...