నేడు పెద్దేముల్ మండల స్థాయి సమీక్షా సమావేశం

నేడు పెద్దేముల్ మండల స్థాయి సమీక్షా సమావేశం పెద్దేముల్, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):నేడు మంగళవారం పెద్దేముల్ మండల స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పెద్దేముల్ మండల ఎంపీడీఓ కె.తిరుమల స్వామి తెలిపారు.ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. పెద్దేముల్ మండల స్పెషల్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్...