నేడు పెద్దేముల్ సొసైటీ సర్వసభ్య సమావేశం

నేడు పెద్దేముల్ సొసైటీ సర్వసభ్య సమావేశం వార్షిక లెక్కలు, ఆస్తులు–అప్పులు, బడ్జెట్‌పై చర్చ పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం)పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం (సొసైటీ) సర్వసభ్య సమావేశం నేడు (మంగళవారం ) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన సంఘ కార్యాలయ ఆవరణలో ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు సంఘానికి సంబంధించిన వార్షిక జమా–ఖర్చుల పట్టికను పరిశీలించి ఆమోదించనున్నారు. అలాగే 2025–26 ఆర్థిక...