పెద్దేముల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

పెద్దేముల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి రైతుల రవాణా కష్టాలు,అదనపు ఖర్చులు తొలగించాలని వినతి పెద్దేముల్, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై. చిన్న నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్, పెద్దేముల్ గ్రామ రైతులు కోరారు. వరి పంట సాగు చేసిన రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో రవాణా ఖర్చులతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు....