పేదింటి ప్రతిభకు అండగా బీఎస్ఆర్

పేదింటి ప్రతిభకు అండగా బీఎస్ఆర్ ఎంబీబీఎస్‌ సీటు సాధించిన మహేశ్వరికి అభినందనలు.. విద్యాభ్యాసానికి ఆర్థిక చేయూత పెద్దేముల్, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):కష్టపడి చదివితే పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపిస్తూ పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి.చెన్నప్ప కుమార్తె చాపల మహేశ్వరి ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకున్న మహేశ్వరి తన కుటుంబంతో పాటు మారేపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. చాపల మహేశ్వరి సాధించిన విజయాన్ని తెలుసుకున్న ఆర్‌బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్...