మున్సిపాలిటీలో అవినీతి పరుగు
మున్సిపాలిటీలో అవినీతి పరుగు ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు! రూ. 75 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు నిందితుల తరలింపు మొయినాబాద్, సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి అధికారులు మరోసారి ఏసీబీ వలలో చిక్కారు. ప్రజలకు సేవ చేయాల్సిన స్థానంలో ఉండి, అక్రమ వసూళ్లే ధ్యేయంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల మెరుపు దాడిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అక్రమాల బాగోతం...