సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి

సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి సయ్యద్ తౌశిక్ కుటుంబానికి అండగా మంద కృష్ణ మాదిగ తౌశిక్, తల్లి మౌలాబి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో…ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అమరావతి, అక్టోబర్ 01(ప్రజాక్షేత్రం):సింగరాయకొండ శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సయ్యద్ తౌశిక్, ఆయన తల్లి మౌలాబి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తెలిపారు. తౌశిక్, మౌలాబి మృతులపై సమగ్ర విచారణ...