గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు

గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు గాంధీజీ సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీకి మూలాధారం గాంధీజీ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ కోటగిరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు కోటగిరి, అక్టోబరు 02(ప్రజాక్షేత్రం):మహాత్మా గాంధీ కలలుగన్న సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.సత్యం, అహింస, సేవా మార్గాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మహాత్మా గాంధీజయంతి సందర్భంగా శుక్రవారం కోటగిరి...