గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు
గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు రాజనగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడి వనపర్తి, అక్టోబరు 02(ప్రజాక్షేత్రం):మహాత్మా గాంధీ కలలుగన్న సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. సత్యం, అహింస, సేవా మార్గాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మహాత్మా గాంధీజయంతి సందర్భంగా శుక్రవారం వనపర్తి పట్టణంతోపాటు రాజనగరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీజీకి ఘన నివాళి వనపర్తి పట్టణంలోని గాంధీ...