గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం
గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం సత్యం, అహింస, స్వావలంబనతోనే సమాజ ప్రగతి బిజెపి ఆధ్వర్యంలో ఘనంగాగాంధీ జయంతి వనపర్తి, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):సత్యం, అహింస, స్వావలంబన వంటి మహాత్మా గాంధీ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని భాజపా జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి.నారాయణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అహింస, సత్యాగ్రహాన్ని ప్రధాన ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి...