గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ఎస్.జితేందర్ రెడ్డికి ఘన సన్మానం
గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ఎస్.జితేందర్ రెడ్డికి ఘన సన్మానం పెద్దేముల్, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి, గాంధీజీ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించిన తాండూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, పెద్దేముల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.జితేందర్ రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం గాంధీజీ జయంతి సందర్భంగా...