శంకర్‌పల్లిలో నిబంధనలకు పాతర !

శంకర్‌పల్లిలో నిబంధనలకు పాతర ! నోటీసులకే పరిమితమైన అధికారుల చర్యలు నిబంధనలు పాటిస్తున్నారా.. అనుమతులు ఉన్నాయా? కమిషనర్‌ తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం ఉన్నతాధికారుల విచారణకు ఫిర్యాదు సిద్ధం శంకర్‌పల్లి, అక్టోబర్‌ 02(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి పట్టణంలో భారీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణంపై వివాదం నెలకొంది. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూవినియోగం, మాస్టర్‌ప్లాన్‌, పర్యావరణ పరిరక్షణ తదితర నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తున్నారా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపల్‌ అధికారుల...