మహిళలపై నేరాలను అరికట్టండి.. దుండగులకు వణుకు పుట్టాలి:సుప్రీంకోర్టు
మహిళలపై నేరాలను అరికట్టండి.. దుండగులకు వణుకు పుట్టాలి: సుప్రీంకోర్టు సామాజిక వ్యతిరేక శక్తుల్లో భయం సృష్టించాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు సూచన. ఢిల్లీ-ఎన్సీఆర్లో అత్యాచార ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం. నేరం జరిగాక చర్యల కన్నా నివారణే ముఖ్యమని స్పష్టం చేసిన కోర్టు. బీట్ పెట్రోలింగ్, నిఘా పెంచాలని, చీకటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని ఆదేశం. చట్టవిరుద్ధ తినుబండారాల వద్ద పోకిరీల ఆగడాలను అరికట్టాలని సూచన. నేషనల్ బ్యూరో అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):మహిళలపై నేరాలకు పాల్పడే సామాజిక వ్యతిరేక శక్తుల మనసుల్లో భయాన్ని సృష్టించాల్సిన...