హాస్పిటల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్..!

హాస్పిటల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్..! ఏసీబీ వలలో రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వర్ణ కుమారి..! రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లంచాల పర్వం బట్టబయలైంది. రూ. లక్ష లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డిఎంహెచ్ఓ) స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో ఓ నూతన ఆసుపత్రిని ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు (ప్రాసెస్) మంజూరు చేయడం కోసం...