జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మంత్రులకు వినతిపత్రం అందజేత!

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మంత్రులకు వినతిపత్రం అందజేత! కుత్బుల్లాపూర్ అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మంత్రులను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ లో గృహ సముదాయ భవనాల శంకుస్థాపనకు విచ్చేసిన రెవిన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబులను ప్రతినిధి బృందం కలిసింది. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల...