మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు బయలుదేరిన శంకర్ పల్లి విద్యార్థి నాయకులు

మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు బయలుదేరిన శంకర్ పల్లి విద్యార్థి నాయకులు రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ మండల అధ్యక్షులు లింగం సాయి కుమార్ మాదిగ మున్సిపల్ అధ్యక్షులు కటికే మోహన్ మాదిగ. శంకర్ పల్లి అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సభ కు శంకర్ పల్లి నుండి మాదిగ విద్యార్థి నాయకులు బయలుదేరారు. విద్యార్థుల విద్యా, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన...