రోస్టర్ పాయింట్ ల లో తేడా వస్తే రేవంత్ సర్కార్ తో యుద్ధమే.

రోస్టర్ పాయింట్ ల లో తేడా వస్తే రేవంత్ సర్కార్ తో యుద్ధమే. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జనాభా ప్రకారం వాటా దక్కలేదు. ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి జనాభా దామాషా ప్రకారం మాదిగల వాటా 15% ఇవ్వాలి. కుల వివక్షత నిర్మూలన కోసం సామాజిక న్యాయం కోసం మాలలు కలిసి రావాలి. సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతల నిర్మూలన కోసం పోరాడుదాం. విద్యారంగ సమస్యలపై భవిష్యత్తు ఉద్యమాలు చేపడుదాం. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. హైదరాబాద్ అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ...