సొసైటీ అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం

సొసైటీ అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం ఎత్తోండ సొసైటీ నూతన చైర్మన్‌ కోనేరు వెంకట సుబ్బారావు ఎత్తోండ పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు బాధ్యతల స్వీకరణ చైర్మన్‌ కు బాధ్యతలు అప్పగించిన పర్సన్ ఇన్ఛార్జ్ యండి.రియాజుద్దీన్ కోటగిరి, అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):సొసైటీ అభివృద్ధి రైతుల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఎత్తొండ సొసైటీ నూతన అధ్యక్షుడు కోనేరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం మంగళవారం...