కరెంటు కోసం విద్యుత్ అధికారుల కాళ్ళపై పడి విద్యుత్ రైతులకు అందించాలని వేడుకున్న

కరెంటు కోసం విద్యుత్ అధికారుల కాళ్ళపై పడి విద్యుత్ రైతులకు అందించాలని వేడుకున్న రైతు నాయకుడు రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇప్ప దయాకర్. రాయపోల్ అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):రైతు పొలంలో పంట పండించేది కేవలం తన కుటుంబం కోసమే కాదు. యావత్ సమాజానికి అన్నం పెట్టేందుకు. అలాంటి రైతు తన పంటను కాపాడుకునేందుకు అవసరమైన కరెంటు కోసం అధికారుల కాళ్లపై పడాల్సిన పరిస్థితులు కాంగ్రెస్‌ హయాంలో దాపురించాయి. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతు...