“నా భూమిలోకి నన్నే వెళ్లనివ్వడం లేదు” — మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ఆవేదన
"నా భూమిలోకి నన్నే వెళ్లనివ్వడం లేదు” — మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ఆవేదన ప్రభుత్వ భూమి మీదుగా తన భూమికి వెళ్తుండగా అడ్డుకున్నారంటూ ఆరోపణలు.. ఎస్టీ వ్యక్తి హక్కులను అడ్డుకుంటే చట్టపరమైన పరిణామాలు తప్పవు” అని హెచ్చరిక శంకర్పల్లి, అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన పులకండ్ల మల్లారెడ్డి, తండ్రి రుక్కారెడ్డి తన భూమిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని పొన్నగుట్ట తండా మాజీ సర్పంచ్, ఎస్ టి వర్గానికి చెందిన శంకర్ నాయక్ ఆరోపించారు. శంకర్ నాయక్‌కు ప్రొద్దుటూరు పరిధిలోని సర్వే నంబర్...