బహుజన రాజ్య పోరాటయోధుడు కాన్షీరామ్
బహుజన రాజ్య పోరాటయోధుడు కాన్షీరామ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో బహుజన రాజ్యాధికార సాధన ధ్యేయంగా ఉద్యమించి భారత రాజకీయాలలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టిన ధీరుడు, వీరుడు, బహుజన రాజ్య పోరాటయోధుడు కాన్షీరామ్. ‘ఓట్లు మావి - సీట్లు మీవా ? ఇకపై చెల్లదు ! ఇకపై చెల్లదు !’ అనే నినాదంతో ఆయన ప్రజానీకాన్ని ఎంతగానో ఆకట్టుకుని దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికారు. ‘ఒక ఓటు - ఒక నోటు’ అనే సరికొత్త నినాదంతో ఆయన ప్రజా హృదయాలలో...